తెలంగాణBreaking Newsహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించింది.

ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవ కేంద్రాలు, ఆన్‌లైన్ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించింది. కాగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ కూడా చేపట్టి లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. కొత్తగా 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వీరందరికీ కూడా వచ్చేనెల (జూన్) నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.

అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డుల జారీ సందర్భంగా ఈనెల 25వ తేదీ నుంచి మొబైల్ ఫోన్ లకు మెసేజ్ లు కూడా వస్తాయని ఆయన పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలకు 1.89 లక్షల మెట్రిక్ టన్నుల అవసర మవుతుంది. వీరందరికీ ఏప్రిల్ ఒకటి నుంచి ఉచితంగా సన్నబియ్యం అందించనున్నారు.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

  1. Metro : మెట్రో చార్జీల తగ్గింపు.. రేపటి నుంచి అమలు.. ఇవీ చార్జీలు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!

  3. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

  4. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

  6. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

  7. Muthoot Fincorp : షారుఖ్‌తో ముథూట్ ఫిన్‌కార్ప్ మూడు ప్రచార చిత్రాలు..!

మరిన్ని వార్తలు