క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
అక్రమ మద్యం ధ్వంసం..!
అక్రమ మద్యం ధ్వంసం..!
ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి:
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు రక్షకభట నిలయ పరిధిలో ఎక్సైజ్ కేసులలో పట్టు బడిన మద్యాన్ని బుధవారం ధ్వంసం చేసినట్లు స్థానిక ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతానికి తరలించి నట్లు చెప్పారు.
అనంతరం 42000 మద్యన్ని ధ్వంసం చేసి మధ్యం నిల్వ ఉంచిన నిందితులపై 10 కేసులు చేసినట్లు స్థానిక ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షక బాటుల బృందం, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
ఒకే ఒక్కడు.. ఆ జిల్లాలో ఉన్న ఒక్క పోస్టుకు టాపర్ గా నిలిచిన యువకుడు..!
-
Pavan Kalyan : ఇద్దరు కూతుళ్లతో పవన్ కళ్యాణ్.. ఫోటో, వీడియో వైరల్..!
-
District collector : రేపటి నుంచి డిజిటల్ కార్డు పైలట్ సర్వే.. ఐదు రోజుల్లో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
District Collector : కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు.. సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలి..!









