Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!

Power Cut : నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..!

గుర్రంపోడు , మన సాక్షి :

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని పాల్వాయి, జూనూతల, చేపూరు సబ్ స్టేషన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7గం.ల నుండి మధ్యానం 12.30ని.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మల్లేపల్లి నుండి గుర్రంపోడు కి వచ్చే 33కేవీ విద్యుత్ లైన్ ల కింద చెట్లను తొలగిస్తున్న కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. Minister Ponguleti : మిర్యాలగూడ వేదికగా మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన.. తల తాకట్టు పెట్టైనా వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
  2. Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!
  3. Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!
  4. TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

మరిన్ని వార్తలు