Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Cm Revanth Reddy : 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సభ స్థలిని పరిశీలించిన రాచకొండ సిపి..!

Cm Revanth Reddy : 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సభ స్థలిని పరిశీలించిన రాచకొండ సిపి..!

తుర్కపల్లి, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో జూన్ ఆరవ తేదీన నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ స్థలిని బుధవారం రాచకొండ సి పి సుధీర్ బాబు పరిశీలించారు. షెడ్ల నిర్మాణము, హెలిప్యాడ్ నిర్మాణము , పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగ సభకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బందోబస్తుకు 1500 మంది పోలీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు .సభను ప్రశాంతంగా నిర్వహించుకుంటకు పోలీస్ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి అక్షన్ష్ యాదవ్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు రాహుల్ రెడ్డి , చేబ్రోయి లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, వినోద్ కుమార్ ,ఏసీబీ శ్రీనివాస్ నాయుడు, సిఐ శంకర్ గౌడ్, ట్రాఫిక్ సిఐ ఎలగొండ కృష్ణ, ఎస్సై తక్యుద్దీన్, ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్, పోలీసులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. Fortune: ఫార్చూన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాస్టర్‌క్లాస్.. టాప్ 25 విజేతలకు అహ్మదాబాద్‌లో సత్కారం..!

  3. Miryalaguda : 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు