Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
అర్వపల్లి, మన సాక్షి ;
ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పారదర్శకంగా పనిచేయాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందజేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ పవర్ అన్నారు.
మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి స్టాకువివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న బలమైన ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని అన్నారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు, ఈ కార్యక్రమంలో సిడిపిఓ, సూపర్వైజర్, అంగన్వాడి టీచర్లు నవనీత, సునంద, ఆయాలు పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!
-
Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
-
Miryalaguda : ఆర్డీవో సంతకం ఫోర్జరీ.. చెక్కులు డ్రా చేసిన వారిపై చర్యలకై వినతి..!
-
MallaReddy : మల్లారెడ్డి అంటే మజాకా.. డీజె ట్టిల్లు స్టెప్పులతో ఇరగదీసిన మల్లారెడ్డి.. (వీడియో వైరల్)









