Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పర్యటించి పంచాయతీ భవన నిర్మాణ పనులను మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
జగిత్యాల రూరల్ మండలం కండ్లపెల్లి గ్రామంలోని మోడల్ స్కూల్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈ జిఎస్) ద్వారా మంజూరైన అంగన్వాడీ కిచెన్ షెడ్ పనులను నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంజనీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణరావు, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ , ఎంపీడీవో రమాదేవి తహసిల్దార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
TVS : భారతదేశంలో అత్యంత వేగవంతమైన, మొట్టమొదటి హైపర్ స్పోర్ట్ స్కూటర్..!
-
Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!
-
District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!
-
Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!









