క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

నల్లగొండ, మన సాక్షి.

నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత రెడ్డి గురువారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీలో సభ్యుల నమోదుకుగాను సొసైటీ ప్రతినిధుల నుండి 20వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

కాగాఅవినీతి అధికారులపై ఏసీబీ అధికారులకు ఏ సమయంలోనైనా ఫోన్ చేయవచ్చని ఫిర్యాదు దారయుని పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎసిబి అధికారులు తెలిపారు 9440 44 6106 నెంబర్ గాని ట్విట్టర్ ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ..! 

  2. Rusk : రస్క్‌లు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసుకుందాం..!

  3. Hospitals Siege : అనుమతి లేకుండా వైద్యం.. ప్రైవేటు ఆసుపత్రులు సీజ్..!

  4. Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!

మరిన్ని వార్తలు