Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!

Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!

మన సాక్షి. హైదరాబాద్ :

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. బుధవారం ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ కు లేఖ రాయగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు స్పీకర్ ఫార్మేట్ లో లేఖ రాశారు. ఆమె పదవుల కోసం ఉద్యమాలు చేయలేదని స్పష్టం చేశారు. సమావేశంలో అనేక సంచలన విషయాలను ఆమె వెల్లడించారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా ఆమె సమావేశం సాగింది.

MOST READ : 

  1. Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!

  2. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షలు..!

  3. Holidays : విద్యార్థులకు మళ్లీ ఎగిరిగంతేసే న్యూస్.. వరుస సెలవులు..!

  4. Kavitha : టార్గెట్ హరీష్.. సంచలన ఆరోపణలు చేసిన కవిత..!

మరిన్ని వార్తలు