Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District SP : జిల్లా ఎస్పీ కీలక హెచ్చరిక.. అలాంటి వారిపై పిడి యాక్ట్ కేసులు..!

District SP : జిల్లా ఎస్పీ కీలక హెచ్చరిక.. అలాంటి వారిపై పిడి యాక్ట్ కేసులు..!

నల్లగొండ, మన సాక్షి:

యూరియా అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. జిల్లాలో యూరియాను పక్కదారి పట్టించినా, అధిక ధరలకు విక్రయించినా పిడి యాక్ట్ కేసులు తప్పమన్నారు. టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో 10 ఫర్టిలైజర్ షాపుల్లో అక్రమాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.

నల్లగొండ రూరల్‌లో ఒకటి, గుర్రంపోడులో మూడు, శాలిగౌరారంలో ఒకటి జిల్లాలో దాదాపు ఐదు కేసులు నమోదయ్యాయి. సంబంధిత దుకాణాల లైసెన్సులు రద్దుకు కలెక్టర్‌కు నివేదిక పంపించినట్టు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సొసైటీలు, ఆగ్రోస్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా కొనసాగుతోంది. ఫర్టిలైజర్ యజమానులు స్టాక్‌, ధరల వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOST READ : 

  1. Land : భూములు కొంటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..!

  2. Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)

  3. Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!

  4. Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!

  5. Water Well : బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయి.. కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరిన్ని వార్తలు