Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
మన సాక్షి , వెబ్ డెస్క్:
ఓ డాక్టర్ ను దుండగులు కారు బానేట్ పై 50 మీటర్ల దూరం ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని పంచకుల లో చోటుచేసుకుంది . దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
హర్యానాలోని పంచకుల సిటీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దుండగులు ఓ డాక్టర్ ను కారు బానెట్ పై 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన శనివారం జరిగింది. దీనిని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం వల్ల వైరల్ గా మారింది.
MOST READ :
3. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రంలోని పంచ కులాల్లో ఎండీసీలో డాక్టర్ గగన్ నివసిస్తున్నారు ట్యూషన్ నుంచి తన కొడుకును ఇంటికి తీసుకెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ జంక్షన్ వద్ద డాక్టర్ వాహనాన్ని మరో వాహనం ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఢీ కొట్టింది .
ఆ సమయంలో కారు ఆపాలని డాక్టర్ గగన్ డిసైడ్ అయ్యారు. ప్రత్యర్థి కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. కాగా కారు ముందు భాగంలో నిలబడ్డ డాక్టర్ పై వాహనాన్ని తీసుకెళ్లారు. ఆ క్రమంలో డాక్టర్ గగన్ కారు బానెట్ పట్టుకున్నాడు.
ALSO READ :
- ఫ్లాష్ ఫ్లాష్ : టిప్పర్ – బైక్ డి, ఇద్దరూ అక్కడికక్కడే మృతి..!
- Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
- How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
- ఆపదలో ఓ నిరుపేద కుటుంబం.. దాతల కోసం ఎదురుచూపు..!
అయినా ఆ వ్యక్తులు డాక్టర్ ను అలాగే 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటనకు చెందిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. డాక్టర్ ను హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
#Video: Doctor Dragged For 50 Meters On Car Bonnet In Panchkula
Road Rage Incident in Panchkula#PANCHKULA #ROADRAGE #DOCTORDRAGGED #LatestUpdates pic.twitter.com/JQgpinikw6
— mishikasingh (@mishika_singh) August 28, 2023









