ఫ్లాష్ ఫ్లాష్ : టిప్పర్ – బైక్ డి, ఇద్దరూ అక్కడికక్కడే మృతి..!

ఫ్లాష్ ఫ్లాష్ : టిప్పర్ – బైక్ డి, ఇద్దరూ అక్కడికక్కడే మృతి..!

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రతినిధి , మనసాక్షి:

మండల పరిధిలోని మేడిగడ్డ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీ చెందిన శేఖర్ 20 చరణ్ 36 లు మృతి చెందారు.

 

మృతులు ఆమనగల్లు నుండి బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తుండగా మేడిగడ్డ గేట్ సమీపంలో బస్సులు ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వరుసకు సోదరులైన వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

 

ALSO READ : 

  1. Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!
  2. Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
  3. నల్లగొండ  : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
  4. RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!