తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావిద్య
Doctorate : ఖని అధ్యాపకుడు అనిల్ కు డాక్టరేట్..!
స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో కామర్స్ అధ్యాపకుడు బోనాల అనిల్ కు శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ ప్రధానం చేసింది. పెర్ఫార్మెన్స్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఇన్ తెలంగాణ ఏ కంపారిటివ్ స్టడీ అనే అంశంపై శాతవాహన యూనివర్సిటీ వాణిజ్యశాస్త్ర విభాగాపతి డాక్టర్ డి హరికాంత్ పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తి చేశారు.

గోదావరిఖని, మన సాక్షి

కళాశాలకు చెందిన అధ్యాపకుడు అనిల్ పిహెచ్ డి పూర్తి చేసిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎనుగాల మనోహర్, అధ్యాపకులు డాక్టర్ సుధా రవీందర్, డాక్టర్ రవి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అంబికా, డాక్టర్ రఘుపతి, శ్యాంప్రసాద్, జ్యోతి, విద్యార్థులు అభినందించారు.