తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు
Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!
Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!
కల్లూరు, (మన సాక్షి) :
ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ గా అజయ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం కల్లూరు డివిజన్ కు సబ్ కలెక్టర్ హోదాను మొట్టమొదటిసారిగా కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీలకు పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 972 ప్రకారం కల్లూరు సబ్ కలెక్టర్ గా సోమవారం బాధ్యత లు స్వీకరించారు.
MOST READ :
-
Sub Collector : సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉమా హారతి..!
-
GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!
-
TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో సంచలనం.. ఏడాది క్రితం అదృశ్యమైన వ్యక్తి ప్రత్యక్షం.. అది ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే..!
-
TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!