Viral Video : తప్ప తాగిన ఏఎస్ఐ.. నడిరోడ్డుపై బాలికకు లిప్ కిస్.. (వీడియో)
Viral Video : తప్ప తాగిన ఏఎస్ఐ.. నడిరోడ్డుపై బాలికకు లిప్ కిస్.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్:
మద్యం మత్తులో మహిళ ఏఎస్ఐ ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఓ మైనర్ బాలికకు లిప్ కిస్ చేసిన వీడియో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలోని ఓ మహిళ ఏఎస్ఐ డ్యూటీ లో ఉండి మద్యం సేవించారా..? అని ప్రశ్నిం.చినందుకు ఆ బాలికను లిప్ కిస్ చేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ ఏఎస్ఐ ని సస్పెండ్ చేశారు.
సిరిగురి లోని 46వ వార్డులో ఓ పాఠశాల గ్రౌండ్లో ఇద్దరు మైనర్లు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అటువైపుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం వారి వద్ద ఆగింది. వాహనంలో నుంచి దిగిన ఓ మహిళా పోలీస్ అధికారి వారిని విచక్షణ రహితంగా కొట్టారు. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసు సిబ్బందికి వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు కూడా చేశారు.
డ్యూటీలో ఉన్న మహిళ ఏఎస్ఐ మద్యం మత్తులో ఉన్నారని వారు ఆరోపించారు. అయితే పెట్రోలింగ్ వాహనంలో డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ తానియా రాయ్ మైనర్ బాలికను ప్రశ్నించారు. ఆ క్రమంలో ఆమె దగ్గర మద్యం వాసన వస్తుంది.. మేడం దూరంగా ఉండండి. అని ఆ బాలిక అనడంతో ఆమెకు కోపం వచ్చింది.
వెంటనే ఒట్టు నేను తాగలేదు. కావాలంటే చూడు.. అని ఆ బాలికకు నడిరోడ్డు పైన లిప్ కిస్ ఇచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఆమెపై శాఖా పరమైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా విచారణ జరిపిన అధికారులు ఆమెని సస్పెండ్ చేసినట్లు సమాచారం.
VIDEO
Mamata Banerjee’s "Pink Force" promises safety, but reality tells another story.
An intoxicated officer in Siliguri dismisses women’s complaints of obscene behavior.#BengalNeedsBetter pic.twitter.com/zRyzXx3Arj
— Pratima Bhoumik (@PratimaBhoumik) October 25, 2024
MOST READ :
-
Viral Video : చల్లగా బీరు తాగుదామనుకుంటే.. ఓపెన్ చేయబోయి కంగుతిన్నారు, చంపేస్తారా బాబు.. (వీడియో)
-
Nalgonda : ఆయిల్ పామ్ పండిస్తే.. సంక్రాంతి నాటికి జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ, జిల్లా కలెక్టర్..!
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)
-
Hyderabad : తెలంగాణ సర్కారు శుభవార్త.. వారికి వన్ టైం సెటిల్మెంట్, అసలు వదులుకోవద్దు..!
-
SURYAPET : మహిళ ఉద్యోగస్తులను వీడియో కాల్ చేయాలంటూ ఎంపిడిఓ ఒత్తిడి.. ఉద్యోగస్తులు నిరసన..!









