Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!
Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా విద్యాశాఖలో ఆర్జెడి సంచలన నిర్ణయం తీసుకున్నది. మండల విద్యాధికారి తో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఓ ఉపాధ్యాయురాలును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఒక ఉపాధ్యాయురాలు సంవత్సరం పాటు పాఠశాలకు హాజరు కాకపోయినా ఆమెకు వేతనం చెల్లించిన విషయంపై ఈ చర్యలు తీసుకుంది.
చందంపేట మండల విద్యాధికారి చందర్ ను విధులకు హాజరు కాని ఉపాధ్యాయురాలను, ఆమెకు వేతనం చెల్లించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆర్జెడి (రీజినల్ జాయింట్ డైరెక్టర్) విజయలక్ష్మి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చెందినట్లు స్పష్టమవుతుంది. ఈ విషయంపై మరింత లోతుగా విచారణ కొనసాగుతోంది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. బస్తీ దావఖాన ఆకస్మిక తనిఖీ..!
-
TG News : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!
-
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!









