Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. ప్రాంతాలు, వేళలు ఇవే..!

Power Cut : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. ప్రాంతాలు, వేళలు ఇవే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం విద్యుత్ అంతరాయం కలగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టణంలోని రామచంద్రగూడెం సబ్ స్టేషన్ నుండి వచ్చే 11 కెవి ఫీడర్ లైన్ వర్క్ జరుగుతున్నందున రామచంద్రగూడెం, చైతన్య నగర్, తాళ్లగడ్డ, రాంనగర్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వన్ టౌన్ ఏఈ పి.మహేష్ తెలిపారు. కావున గృహ, వాణిజ్య వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి, అధికారులకు సహకరించాలన్నారు.

MOST READ : 

  1. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  2. Miryalaguda : మిల్లర్లకు సబ్ కలెక్టర్ హెచ్చరిక.. ధాన్యం కింటాకు రూ.2300 లకు కొనుగోలు చేయకుంటే చర్యలు..!

  3. Gold Price : మళ్లీ పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

  4. Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!

  5. Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే..?

మరిన్ని వార్తలు