Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్

Narayanpet : మొరం తరలిస్తున్న టిప్పర్ పట్టివేత..!

నారాయణపేట రూరల్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అక్రమంగా మొర్రం మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు.

Narayanpet : మొరం తరలిస్తున్న టిప్పర్ పట్టివేత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట రూరల్ పోలీ స్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అక్రమంగా మొర్రం మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహేందర్‌కు చెందిన టిప్పర్ వాహనం అక్రమంగా మొర్రం మట్టి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో, నారాయణపేట రూరల్ ఇంచార్జ్ ఎస్సై గాయ త్రి ఆధ్వర్యంలో పోలీసులు అప్పక్ పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు నిర్వ హించారు. ఈ సందర్భంగా టిప్పర్‌ను అదుపులోకి తీసు కుని, పోలీస్ స్టేషన్‌కు తర లించారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గాయత్రి తెలిపారు. అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

మరిన్ని వార్తలు