జాతరలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

ముగిసిన బ్రహ్మోత్సవాలు..!

ముగిసిన బ్రహ్మోత్సవాలు..!

అర్వపల్లి, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా అర్వపల్లి లో చరిత్రత్నిక చరిత్ర కలిగిన మహోన్నతమైన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నాటి పారువేటతో ముగిసాయి. 15 రోజులపాటు భక్తులకు దర్శనం ఇచ్చిన నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి,. యాదగిరిగుట్ట నరసింహస్వామి తో పాటు అర్వపల్లి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అదేవిధంగా జరిగినట్లు పూర్వికులు తెలియజేశారు.

కాలక్రమమైన బ్రహ్మోత్సవాల ప్రభావం తగ్గుతూ వచ్చింది. దేవాలయం పునర్నిర్మాణం తర్వాత గత ఐదు ఆరు సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యుడు, భువనగిరి ఇన్చార్జి సామ అభిషేక్ రెడ్డి, ల సహాయకారంతో జాతరను వైభవంగా నిర్వహించారు.

ప్రతిరోజు వెయ్యి మందికి అన్న ప్రసాదం, జానపద కళాకారులతో ఆటలు పాటలు, జాతర సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించి భక్తులకు కనువిందు చేశారు, నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను గతంలో మాదిరిగా వైభవంగా నిర్వహించడంతో భక్తులు ఆనంద పరవశం చెందుతున్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  2. SLBC : ఎస్ఎల్బీసి సారంగ ప్రమాదంలో.. 42 మంది సేఫ్.. ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Suryapet : కలెక్టర్ సారు మాపై దయ చూపండి.. పెద్దగట్టు జాతర వ్యాపారుల మొర..! 

  5. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 12 మంది పంచాయతీ కార్యదర్శులపై చర్యలు..!

మరిన్ని వార్తలు