viralBreaking NewsTOP STORIES

Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)

Viral Video : స్కానింగ్ మిషన్ లోకెళ్లినా.. ఇదేంది సామీ.. తగ్గేదే లేదంటున్న పెద్దాయన.. (వీడియో)

మన సాక్షి:

ప్రాణాలు పోతున్నా.. కొంతమంది మాత్రం వారి అలవాట్లను మాత్రం మార్చుకోరు. ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ పై పడుకోబెట్టిన ఆ పెద్దాయన మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. అది ఏంటో తెలుసుకుందాం…

స్కానింగ్ మిషన్ పై అనారోగ్యంతో పడుకొని ఉన్న ఓ పెద్దాయన చేస్తున్న పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా తగ్గేదే లేదన్నట్లుగా పెడుతున్నారు.

అనారోగ్యంతో ఓ పెద్దాయన ఆసుపత్రికి వెళ్ళగా డాక్టర్ స్కానింగ్ టెస్ట్ రాశాడు. దాంతో స్కానింగ్ గదిలోకి తీసుకెళ్లి అతడిని మిషన్ పై పడుకోబెట్టి స్కానింగ్ ఆన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటివరకు బాగానే ఉంది. ఇక అందరికీ షాకింగ్ ఇచ్చాడు ఆ పెద్దాయన.

కదలకుండా పడుకోవాలని చెప్పినప్పటికీ అతడు చేసిన పని.. అలవాటు మానుకోలేకపోయాడు. స్కానింగ్ మిషన్ పై పడుకొని ఒక చేతిలో కైనీ వేసుకుని మరో చేత్తో రుద్ధి నోట్లో పెట్టేసుకున్నాడు.

ఇదంతా మిషన్ పై పడుకున్నాక చేయడం చూసి.. రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. అది కాస్త వైరంగా మారింది.

MOST READ :

https://twitter.com/deeepu057/status/1851198470138499082?t=Uqd3bACU-8EHUrMAJx9nXQ&s=19

మరిన్ని వార్తలు