Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు..!

Miryalaguda : మిర్యాలగూడలో నిలిచిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. హోరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు సాంకేతిక కారణాలతో ఉదయం రెండు గంటల పాటు ఆగిపోయింది. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు ఆగింది.
దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా రైల్వే అధికారులు మరో రైల్ ఇంజన్ తెప్పించి అనుసంధానం చేశారు. తొమ్మిదిన్నర గంటల తర్వాత ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ కు బయలుదేరింది.
MOST READ :
-
Meals : అరటి ఆకులో భోజనం.. దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు, మీకు తెలుసా..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!









