Breaking Newsక్రైంజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా
Heart Attack : పంట పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి..!
Heart Attack : పంట పొలంలోనే గుండెపోటుతో రైతు మృతి..!
పెన్ పహాడ్, మన సాక్షి :
రైతు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి వెంకటరెడ్డి(60) తనకున్న నాలుగు ఎకరాల వరి పొలం రోగ నివారణ కోసం మందులు పిచికారి చేసి ట్రాక్టర్ పంపు తో ముందు కొడుతుండగా ఒకేసారి గుండెపోటు వచ్చి వరి పొలంలో అక్కడక్కడే మృతి చెందినాడు. మృతునికి భార్య లక్ష్మి. ఇద్దరు కుమారులు సాగర్ శ్రీధర్ ఉన్నారు. ఇట్టి సమాచారం తమ దృష్టికి రాలేదని పెన్ పహాడ్ పోలీసులు తెలిపారు.
MOST READ :
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!
-
TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!









