Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)

Viral Video : ఏకలవ్య పాఠశాలలో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళా టీచర్లు.. (వైరల్ వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
వారు టీచర్ హోదాలో ఉన్నామని మరిచారు. పాఠశాలలో ఉన్నామనే విషయం అసలుకే మార్చారు. ఇద్దరు మహిళా టీచర్లని కూడా చూసుకోకుండా పాఠశాలలోనే పొట్టుగా కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్ లోని స్టేట్ ఖర్గోన్ లోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో మహిళ పాఠశాల ప్రిన్సిపల్, లైబ్రరేరియన్ మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు సహనం కోల్పోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఒకరినొకరు చంప దెబ్బలు కొట్టుకోవడంతో పాటు జుట్టు లాగడం, తీవ్రంగా దాడి చేసుకున్నారు. పాఠశాల సిబ్బంది వారికి విడిపించారు. ఈ సంఘటన శుక్రవారం పాఠశాలలో జరిగినట్లు తెలుస్తుంది.
అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ భవ్య మిట్టల్ వద్దకు చేరడంతో గిరిజన సంక్షేమ శాఖ అధికారిని దర్యాప్తుకు ఆదేశించింది. ప్రిన్సిపాల్ ప్రవీణ్ దహియా లైబ్రేరియల్ మధురాణికి కొన్ని రోజులుగా వర్క్ విషయంలో గొడవలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ఆ ఇద్దరి మహిళా ఉద్యోగాలను తొలగించి.. తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య కార్యాలయానికి అటాచ్ చేశారు. ఏకలవ్య పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ నిర్వాహణలో ఉండడం వల్ల తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
వీడియో
खरगोन के एकलव्य स्कूल में प्राचार्य और लाइब्रेरियन में हुई मारपीट, घटना के बाद दोनों को स्कूल से हटाया pic.twitter.com/PRtdYVdqR4
— Nitendra Sharma (@nitendrasharma2) May 3, 2025
VIRAL VIDEOS :
- Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
- Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)
- Viral Video : మెట్రో రైల్ లో నిద్రపోతున్న యువకుడు.. సమీపంలో ఉన్న యువతి ఏం చేసిందంటే.. (వీడియో)
- Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
- Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!
- Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)









