Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ప్రారంభమైన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు..!

Miryalaguda : ప్రారంభమైన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నందిపాడు జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై ఉన్న నందిపాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు గాను స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఫ్లైఓవర్ మంజూరు చేయించారు.

కాగా జాతీయ రహదారి సాంకేతిక లోపం వల్ల పనులు ఆలస్యమయ్యాయి. కాగా ఫ్లైఓవర్ నిర్మాణానికి శనివారం తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. ఫ్లైఓవర్ నిర్మాణానికి మార్కింగ్ చేశారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు రహదారి అధికారులు పేర్కొన్నారు.

MOST READ : 

  1. IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

  2. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  3. TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!

  4. TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..! 

మరిన్ని వార్తలు