Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
Hyderabad : మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర జ్వరం.. ఆసుపత్రిలో చేరిక..!

Hyderabad : మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర జ్వరం.. ఆసుపత్రిలో చేరిక..!
మన సాక్షి, హైదరాబాద్ :
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా ఆయన గురువారం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో చేరారు. కెసిఆర్ కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు వారం రోజులుగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం వస్తుందని తెలుస్తోంది. అయితే గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ హైదరాబాదులోని నంది నగర్ లో ఆయన నివాసానికి వచ్చారు. అనంతరం ఆయన ఆస్పత్రిలో చేరారు.
MOST READ :
-
District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
-
District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
-
District SP : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!