Suryapet : కుల మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు.. సూర్యాపేటలో ముస్లిం యువకుడు గణపతి పూజలు..!
Suryapet : కుల మతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలు.. సూర్యాపేటలో ముస్లిం యువకుడు గణపతి పూజలు..!
సూర్యాపేట, మనసాక్షి :
కుల మతాలకు అతీతంగా ఇక ముస్లిం యువకుడు గత నాలుగు సంవత్సరాలనుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం పట్ల పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డు జే జే నగర్ కు చెందిన ఎస్.కె గవన్ పాషా గత నాలుగు సంవత్సరాలుగా కులమతులకతీతంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాడు.
హిందువులే కాదని ముస్లిమ్స్ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించవచ్చని సాటి చెప్తున్నాడు. తాను నివాసం ఉంటున్న సూర్యపేట జె.జె నగర్ కాలనీలో అతనే వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చి పలువురుతో కలిసి వినాయక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు పూజలు నిర్వహించడమే కాకుండా, అన్నదాన కార్యక్రమాలు ఎన్నో రకాల పిండి వంటకాలతో ఎంతో పూజలు ఘనంగా నిర్వహించడం విశేషం.
ఈ సందర్భంగా గణేష్ కమిటీ అధ్యక్షులు ఎస్.కె గవన్ పాషా మాట్లాడుతూ దేవుడు అందరకి ఒకటేనని అందుకే ప్రతి ఒక్కరి మనోభావాలను తాను గౌరవిస్తానని హిందూ ముస్లిం భాయ్ భాయ్ గా ఉండాలని అందుకే హిందువులు నిర్వహించే పండుగలను కూడా తాను నిర్వహిస్తున్నానని తెలిపారు.
అదేవిధంగా నేను ఈ పండుగ ని చేయడానికి నాకు సహకరించిన నా వార్డ్ ఆడపడుచులకి కమిటీ సభ్యులు ఎం.డి.మోహినోద్దీన్, నక్కపోతు శ్రీనివాస్,లక్మినారాయణ,వీర కుమార్, వీర బాబు,లకుఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
LATEST UPDATE :
BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!
మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!
Mobile Medicine : ఆరోగ్య వాహిని మొబైల్ వైద్యం.. సూపర్ సక్సస్, జిల్లా కలెక్టర్..!
Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)









