తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : హుజూర్‌నగర్ సభలో మిర్యాలగూడకు గిఫ్ట్..!
Miryalaguda : హుజూర్‌నగర్ సభలో మిర్యాలగూడకు గిఫ్ట్..!
మన సాక్షి, మిర్యాలగూడ :
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో మిర్యాలగూడకు భారీ గిఫ్ట్ ప్రకటించారు. తెలంగాణ సర్కార్ చారిత్రాత్మకమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హుజూర్‌నగర్ లో అగ్రికల్చర్ కళాశాల, మిర్యాలగూడ కు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కేటాయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
MOST READ :
-
TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!
-
LRS : రెండు రోజుల్లో ముగియనున్న LRS రాయితీ గడువు.. పెంపు ఉంటుందా..!
-
Fighting : టీచర్, అంగన్వాడి వర్కర్ ఫైటింగ్.. వీడియో వైరల్..!
-
Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!
-
Bank New Rules : బ్యాంకుల కొత్త రూల్స్.. మినిమం బ్యాలెన్స్, విత్ డ్రా పై బాదుడే.. తెలుసుకోకపోతే భారీ నష్టమే..!









