Breaking NewsTOP STORIESతెలంగాణహైదరాబాద్
Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఒకేసారి భారీగా పెరిగింది. శుక్రవారం ఒకరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 13,600 పెరిగింది. దాంతో 12 ,98,200కు ధర చేరింది. పెరుగుతున్న బంగారం ధరలతో మహిళలు, బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం కు శుక్రవారం 1360 రూపాయలు పెరిగి 1,29,200 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 1250 రూపాయలు పెరిగి ఒక లక్ష 19 వేల రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
MOST READ :
-
Srilanka : శ్రీలంకలో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య..!
-
High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!
-
Health Insurance : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా.. రూ. 10 లక్షలకు పెంపు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..!









