TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర భారీగా దిగి వచ్చింది. ఇటీవల కాలంలో తులం బంగారం లక్ష రూపాయలకు పైగా అయిన విషయం తెలిసిందే. ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం మళ్లీ ఇప్పుడు వరుసగా తగ్గుతూ వస్తుంది. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారంకు 2200 తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం శుక్రవారం 2,200 తగ్గి 9,55,100 చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 2000 రూపాయలు తగ్గి 8,75,500 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర ఎంత ఉందంటే..? హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ లో ధరలు తగ్గడం వల్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదులో 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం శుక్రవారం 87,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 95,510 రూపాయలు ఉంది. ధరలు మరింతగా తగ్గుతాయని వ్యాపారస్తులు, మహిళలు భావిస్తున్నారు.

Similar News :

  1. Gold Offers : అక్షయ తృతీయకు అదిరిపోయే బంగారం ఆఫర్లు.. తెలుసుకోండి ఇవే..! 

  2. Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!

  3. Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!

  4. Gold Price : గోల్డ్ మళ్లీ డమాల్.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Gold Price : పడిపోయిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. ఎంతంటే..!

మరిన్ని వార్తలు