TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!

Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు దిగి వచ్చాయి. మహిళలు సంతోషంలో ఉన్నారు. బంగారం కొనుగోలుకు ఇదే మంచితరణంగా భావిస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 6,100 తగ్గింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 5500 తగ్గింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల ధర హైదరాబాదులో 12 లక్షల 98,700గా ఉంది 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర 11 లక్షల 90500 రూపాయలు ఉంది.
తులం ధర ఎంతంటే..?
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం ధర మంగళవారం 610 రూపాయలు తగ్గి 1,29,870 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 550 రూపాయలు తగ్గి 1,19,050 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
MOST READ
-
Narayanpet : జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్..!
-
District collector : ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటి.. జిల్లా కలెక్టర్ ఆగ్రహం..!
-
TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!
-
PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!









