Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
Gold Price : తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు.. 22K తగ్గింది.. 24K పెరిగింది..!
మన సాక్షి, బిజినెస్ న్యూస్ :
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు శుక్రవారం విచిత్రంగా మారాయివ గతంలో ఎన్నడూ లేనివిధంగా 22 క్యారెట్స్ బంగారం కు ధర తగ్గింది. 24 క్యారెట్స్ బంగారం కు ధర పెరిగింది. ఎప్పుడైనా బంగారం ధర పెరగడం గానీ.. తగ్గడం గానీ ఉంటుంది. కానీ శుక్రవారం మాత్రం ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
22 క్యారెట్స్ బంగారం ధర తులంకు 80 వేల రూపాయల మార్కు దాటి ఉండగా 24 క్యారెట్స్ తులం బంగారం ధర 88 వేల రూపాయల పైన ఉంది.
హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం 4500 తగ్గి 8,02,500 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం కు 80,250 రూపాయలు ఉంది.
అదేవిధంగా 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు శుక్రవారం 600 రూపాయలు పెరిగి 8,81,000 రూపాయలు ఉందడగా 10 గ్రాముల (తులం) బంగారంకు 88,100 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
Similar News :









