Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : మళ్లీ చుక్కలనంటిన గోల్డ్ రేట్.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : మళ్లీ చుక్కలనంటిన గోల్డ్ రేట్.. ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ మళ్లీ చుక్కల నటింది. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర శనివారం ఒక్కరోజే భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 7100 రూపాయలు పెరిగింది. మళ్లీ తులం బంగారం లక్ష రూపాయలకు చేరింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 7100 పెరిగి 9,97,100 రూపాయలు గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 6500 పెరిగి 9,14,000 రూపాయలు గా ఉంది.

తులం ఎంతంటే..

హైదరాబాదులో 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం శనివారం 99,710 ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 91,400 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

  1. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. Miryalaguda : రేపే చివరి రోజు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

  3. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  4. Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

  5. KCR : ఐదుగురు సంతానం.. కొడుకు పేరు కేసీఆర్ గా నామకరణం చేసిన అభిమాని..!

మరిన్ని వార్తలు