Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో బంగారం మార్కెట్ ఉరకలు వేస్తుంది. ఈ నెలలో రెండు రోజులపాటు భారీగా తగ్గిన బంగారం మహిళలకు కొంత ఊరట కలిగిస్తుంది అనుకునే సమయంలోనే మళ్లీ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
హైదరాబాదులో సోమవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం కు 7700 పెరిగింది 9,83, 500 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు ₹7,000 పెరిగి 9,01500 రూపాయలకు చేరింది.
తెలుగు రాష్ట్రాలలో తులం ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర సోమవారం ఎంత ఉందంటే. 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్ కు 98,350 ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 90,150 రూపాయలు ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన మార్కెట్లతో పాటు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News :
-
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
Gold Price : వామ్మో.. గోల్డ్ ఒకేసారి జంప్.. రూ.29,400లతో ఆల్ టైం రికార్డ్.. తులం ఎంతంటే..!‘Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!









