Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

Gold Price : వీకెండ్ లో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

వీకెండ్ లో షాపింగ్ చేసే వాళ్లకు గుడ్ న్యూస్ అందింది. ఇంతకాలం పాటు పెరిగిన బంగారం శనివారం భారీగా తగ్గింది. 100 గ్రాముల బంగారం కు 1600 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో శుక్రవారం 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం 8,12,700 రూపాయలు ఉండగా శనివారం 1600 రూపాయలు తగ్గి 8,11,100 ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం శుక్రవారం 7,45,000 రూపాయలు ఉండగా శనివారం 1500 రూపాయలు తగ్గి 7,43,500 రూపాయలుగా ఉంది.

10 గ్రాముల (తులం) 22 క్యారెట్స్ బంగారం శనివారం 74,350 ఉండగా 24 క్యారెట్స్ బంగారం 81,110 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కొనసాగుతున్నాయి.

|Similar News : 

  1. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్.. లక్షకు చేరువయ్యేనా..!

  2. Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

  3. Gold Price : సంక్రాంతి పండుగ వేళ.. తగ్గిన బంగారం ధర..!

  4. Gold Price : మరోసారి పసిడి షాక్.. పెరిగిన రూ.1700..!

మరిన్ని వార్తలు