ఆంధ్రప్రదేశ్Breaking Newsపండుగలు

Ramasamudram : మహా గణపతికి ఘనంగా పూజలు..!

Ramasamudram : మహా గణపతికి ఘనంగా పూజలు..!

రామసముద్రం, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల పరిధిలో వాడ వాడల మహా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామి వారికి పూజారి అనిల్ స్వామి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

విగ్నేశ్వర స్వామి వారి మహోత్సవ పూజా కార్యక్రమంలో మేటి రైతు ఆవార్డ్ గ్రహీత సి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని గజమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి కళావతమ్మ, దామోదర్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, శ్రీలత, మంజునాథ్ రెడ్డి, సతీష్ రెడ్డి, తిరుమల రెడ్డిపల్లె గ్రామ మహా గణపతి ని రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్లాల శ్రీధర్ ప్రముఖ పాత్రికేయ విలేకరి వి. వి రాజు కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తదితరులు పూజా కార్యక్రమంలో సాప్ట్ వేర్లు శేఖర్, హరీష్ భరత్, ఏపీ ఆర్ టీసీ డిపో మేనేజర్ లక్ష్మి నారాయణ, టీచర్ షరీఫ్ చక్రి, పోలీస్ శ్రీనివాస్, అలీషా, గణేష్, శ్రీహరి, ప్రతాఫ్, భాస్కర్, శ్రీధర్ అనిల్, ముబారక్, కౌసిక్ కార్తిక్ రెడ్డి,ఉదయ్, రెడ్డి రామయ్య, వల్లాల దర్శన్, ప్రత్యూష్, యస్వంత్, జుబేర్ టిడిపి యువత పాల్గొన్నారు.

MOST READ : 

  1. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  2. Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

  3. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

  4. TDP : విగ్నేశ్వరుని దర్శించుకున్న రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు..!

మరిన్ని వార్తలు