శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం.. పాతాళగంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకుని ఉన్న నాగుపాము.. (వీడియో)
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం.. పాతాళగంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకుని ఉన్న నాగుపాము.. (వీడియో)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
శ్రీశైలం పుణ్యక్షేత్రం మహిమాన్విత్వం. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ సాక్షాత్ పరమశివుడు మల్లికార్జున స్వామి వారి రూపంలో వెలిశాడు. భ్రమరాంబ మల్లికార్జునడిగా పూజలు అందుకుంటున్నాడు.
నల్లమల అటవీ ప్రాంతంలో ఈ మహా పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రతిరోజు శివుడి దర్శనం కోసం వస్తుంటారు.
మహాశివరాత్రి నాడు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున దర్శనం చేసుకుంటే సర్వ దోషాలు తొలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీశైలంలో మహా అద్భుతం చోటుచేసుకుంది. అది చూసేందుకు భక్తులు తండోపతండలుగా తరలివస్తున్నారు. శ్రీశైలంలోని పాతాళ గంగ వద్ద వెలసిన చంద్రలింగానికి నాగుపాము దర్శనమిచ్చింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు తండోపతుండగా తరలివస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసి తరించండి.
వీడియో
శ్రీశైలంలో అద్భుత దృశ్యం
పాతాళ గంగ దగ్గర వెలసిన చంద్ర లింగానికి చుట్టుకొని కనిపించిన నాగుపాము pic.twitter.com/PKh7RkWvMs
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2024
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!









