Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : వరదనీటిలో చిక్కుకున్న గురుకుల విద్యార్ధులు.. స్పందించి కాపాడిన పోలీసులు..!

Nalgonda : వరదనీటిలో చిక్కుకున్న గురుకుల విద్యార్ధులు.. స్పందించి కాపాడిన పోలీసులు..!

మన సాక్షి, నల్గొండ :

నల్లగొండ జిల్లాలో మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. దేవరకొండ కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీటిలో చిక్కుకున్న విద్యార్ధులను తక్షణమే స్పందించి సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాను కారణంగా జిల్లాలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల పైకి అనవసరంగా రాకూడదన్నారు.

MOST READ : 

  1. District collector : అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజలకు సూచన.. మొంథా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..!

  2. Heavy Rain : గుర్రంపోడులో భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, నీట మునిగిన పంటలు..!

  3. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  4. State Level : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి..!

  5. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

మరిన్ని వార్తలు