Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!
Gold Price : పసిడి ప్రియుల్లో ఆనందం.. పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కార్తిక మాసం కు ముందు బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగాయి. దీపావళి పండుగ నాటిక తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువ అవుతుందని ఊహాగానాలు సైతం వచ్చాయి. కానీ దీపావళి పండుగ వరకు పెరిగిన బంగారం ధరలు.. పండుగ పోయిన మరుసటి రోజు నుంచి తగ్గుముఖం పట్టాయి.
కార్తీకమాసంలో బంగారం ధరలు రోజుకు కొంత పడిపోతున్నాయి. నవంబర్ 1వ తేదీన (కార్తీకమాసం ప్రారంభం రోజునే) 100 గ్రాముల బంగారం ధర 7700 రూపాయలకు పడిపోయింది. నాటి నుంచి నేటి వరకు (నవంబర్ 5)వ తేదీ న కూడా బంగారం ధరలు పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఐదు రోజులపాటు బంగారం ధరలు పడిపోయాయి.
నవంబర్ 1, 2వ తేదీలలో బంగారం ధరలు తగ్గగా మూడు నాలుగు తేదీలలో నిలకడగా ఉన్నాయి. కాగా నవంబర్ 5వ తేదీ (మంగళవారం) పసిడి ధర మరింతగా తగ్గింది. 100 గ్రాముల బంగారం 24 క్యారెట్స్ బంగారం ధర 1600 రూపాయలు తగ్గింది.
దాంతో కార్తీక మాసం ప్రారంభం నాటి నుంచి పసిడిప్రియులు ఆనందంలో ఉన్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 1600 రూపాయలు తగ్గగా 22 క్యారెట్స్ బంగారం ధర 100 గ్రాములకు 1500 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో బంగారం ధరలు :
24 క్యారెట్స్ గోల్డ్
ఒక గ్రాము బంగారం ధర 8024 రూపాయలు గా ఉంది.
8 గ్రాముల బంగారం ధర 64, 192 రూపాయలుగా ఉంది
10 గ్రాముల బంగారం ధర 80, 240 రూపాయలుగా ఉంది.
100 గ్రాముల బంగారం ధర 8,02, 400 గా ఉంది.
22 క్యారెట్స్ బంగారం :
ఒక గ్రాముకు 7355 రూపాయలుగా ఉంది.
8 గ్రాముల బంగారం ధర 58, 840
10 గ్రాముల బంగారం కు 73, 550 రూపాయలు.
100 గ్రాముల బంగారం ధర 7, 35, 500 రూపాయలుగా ఉంది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
Gold Price : దీపావళి వెళ్ళింది.. బంగారం ధర మరింత పతనం.. ఇంకా తగ్గనున్నదా..?
-
Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!
-
Gold Price : తెలుగు మహిళలకు శుభవార్త.. రూ.7700 రికార్డు స్థాయిలో తగ్గిన పసిడి ధర..!









