Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..!

Nalgonda : ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి..!
నల్లగొండ, మన సాక్షి
నల్లగొండ జిల్లాలో ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న ఐదుగురుకి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని తమకి అప్పగించిన విధులు క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేయాలనీ జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు,ఆర్.ఐలు సంతోష్, శ్రీను తదితరులున్నారు.
MOST READ :
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు.. అప్రమత్తంగా ఉండాలి..!
-
Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..!
-
Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Applications : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఆ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!
-
Time Management : 24 గంటలు సరిపోవడం లేదా.. సమయాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోండి..!









