Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో దంచి కొట్టిన వర్షం..!
Miryalaguda : మిర్యాలగూడలో దంచి కొట్టిన వర్షం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు భారీగా నిలిచింది. మిర్యాలగూడ పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది.
MOST READ :









