Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Heavy Rain : వర్షం బీభత్సం.. నేలకొరిగిన మొక్కజొన్న..!

Heavy Rain : వర్షం బీభత్సం.. నేలకొరిగిన మొక్కజొన్న..!
భీంగల్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని రెండు, మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు, కప్పలవాగు వరద ఉదృతంగా ప్రవహించడంతో బడా భీంగల్ గ్రామానికి చెందిన రైతు ముచ్కూర్ ప్రవీణ్ నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట నాశనం అయింది. కోతకు వచ్చే దశలో మొక్కజొన్న నెలకొరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
గతంలో ఎడతెరిపి లేకుండా పది రోజులకు పైగా భారీ ఎత్తున వర్షాలు పడటంతో పంటలు మొలకెత్తక నాశనం అయ్యాయి. మొలకెత్తిన పంటలు కోత దశకు చేరుకున్న తరువాత వర్షం ప్రభావం నాలుగు ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందని రైతుల ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందిం చాలని కోరుతున్నారు.
MOST READ :
-
Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!
-
Banana : తొక్కే కదా అని తీసిపడేస్తున్నారా.. ఏం చేయాలో తెలిస్తే అస్సలూ వదలరు..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
Exams : భారీ వర్షాల కారణంగా ఆ పరీక్షలు వాయిదా..!









