సినిమాBreaking Newsతెలంగాణ

పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు..!

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడ గ్రామంలో గల శ్రీ పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో గురువారం టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. రాజేంద్రప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో హీరో రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పూజలు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడ గ్రామంలో గల శ్రీ పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో గురువారం టాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. రాజేంద్రప్రసాద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ చైర్మన్ మాధవరెడ్డి హీరోను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. హీరో మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు హీరో తెలిపారు.

MOST READ 

  1. MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపోల్స్ లో  తగ్గిన పోలింగ్ శాతం.. వార్డుల వారీగా వివరాలు ఇవీ..!

  2. Municipal Elections : మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దం.. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి..!

  3. Narayanpet : ఎర్రగుట్ట చెక్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టివేత..!

మరిన్ని వార్తలు