Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Vemulapally : వేములపల్లి ఎస్సై హెచ్చరిక.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!

సోషల్ మీడియాలో ఇతర మనోభావాలకు దెబ్బతీసేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Vemulapally : వేములపల్లి ఎస్సై హెచ్చరిక.. సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు..!

వేములపల్లి, మన సాక్షి ;

సోషల్ మీడియాలో ఇతర మనోభావాలకు దెబ్బతీసేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ డి.వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు వ్యక్తిగత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడం అవసరమన్నారు. హద్దు మీరిన విమర్శలు ద్వేషపూరిత పోస్టులు పెడితే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు.

రాజకీయ నాయకుల పై జర్నలిస్టులపై అసభ్యకరమైన సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలను వీడియో రూపంలో పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు