Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్య

TG News : ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు బిగ్ షాక్..!

TG News : ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు బిగ్ షాక్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఆశలు నిరాశ అయ్యాయి. ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఫీజుల పెంపు విషయంపై ఫీజుల నియంత్రణ కమిటీకి ఆరువారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హైకోర్టు సూచించింది.

ఫీజుల పెంపును ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ 11 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టులో లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా పిటీషన్ పై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరుపగా.. శుక్రవారం ప్రైవేటు కాలేజీల పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

MOST READ : 

  1. Rythu : ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర పథకాలకు ఇకపై అదే ప్రామాణికం..!

  2. TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!

  3. UPI : యూపీఐ పేమెంట్స్ లో సరికొత్త విప్లవం.. ఆశ్చర్యం కల్పించే విధంగా లావాదేవీలు..!

  4. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  5. Cotton : పత్తి సాగులో మెలకువలు పాటించాలి.. పత్తి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి..!

 

మరిన్ని వార్తలు