తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Paddy : అధిక దిగుబడి.. వరి విత్తనాలు ఎద పెట్టే పద్ధతి..!

Paddy : అధిక దిగుబడి.. వరి విత్తనాలు ఎద పెట్టే పద్ధతి..!

పెన్ పహాడ్, మన సాక్షి:

వరి విత్తనాలు ఎదపెట్టే పద్ధతుల ఎక్కువ దిగుబడి వస్తుందని పెన్ పహాడ్ వ్యవసాయ అధికారి బానోత్ అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాజిపురం గ్రామంలో లక్కపాక మహేష్ తనకు ఉన్న ఎకరం భూమిలో వడ్లను నేరుగా ఎదపెట్టే పద్ధతిలో సీడ్ కం ఫర్టిలైజర్ ద్వారా వేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏవో అనిల్ కుమార్ ,ఏ ఈ ఓ మురళి రైతులు దాసరి మట్టయ్య, ఊట్కూరి కేశవరెడ్డి, నాంపల్లి నాగయ్య, షేక్ ముస్తఫా, మట్టపల్లి సంతోష్, తండు జానకి రాములు పాల్గొనడం జరిగింది.
ఈ పద్ధతిలో అనాజిపురం గ్రామంలో చెన్నూ రమణారెడ్డి 20 ఎకరాలు, దాసరి జానకి రాములు 8 ఎకరాలు వీరు నూతన పద్ధతులను అవలంబించడం జరిగింది. దీనివలన పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని రైతులు చెప్తున్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికల అప్డేట్.. సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్..!

  2. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  3. Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. లక్కీ డ్రా పేరుతో రూ.3.90 కోట్లు స్వాహా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..!

  5. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!

మరిన్ని వార్తలు