Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

TGSRTC : నిజాయితీ చాటుకున్న… ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్..!

TGSRTC : నిజాయితీ చాటుకున్న… ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. దేవరకొండ- హైదరాబాద్ రూట్ లో నడుస్తున్న బస్సులో బుధవారం ఓ మహిళా ప్రయాణికురాలు చింతపల్లి నుంచి సంతోష్ నగర్ కు ప్రయాణిస్తూ.. బంగారి చెవి రింగులు (అర్థ తులం), రూ.650 ఉన్న బాక్స్ ను మర్చిపోయినట్లు తెలిపారు.

కండక్టర్ యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ గమనించి భద్రంగా దేవరకొండలో అందజేశారు. ఆర్టీసీ ఏడీసీ ఉపేందర్, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో విచారణ చేసి పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న సిబ్బందిని ఆర్టీసీ అధికారులు అభినందించగా బాధిత కుటుంబం వారు కృతజ్ఞతలు తెలిపారు.

MOST READ : 

  1. KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!

  2. Suspended : విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఎంఈఓ తో పాటు మరో ఇద్దరు సస్పెండ్..!

  3. Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు