Breaking Newsఆంధ్రప్రదేశ్

AP News : హోరాహోరీగా బండ లాగుడు పోటీలు..!

AP News : హోరాహోరీగా బండ లాగుడు పోటీలు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మంగళవారం ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లె గ్రామం నందు పర్యటిస్తూ అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ నాయకులు ఆహ్వానం మేరకు తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించిన అయన బండలాగుడు విధానాన్ని ఆయన కాసేపు ఆసక్తిగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ, శివారెడ్డి, బొబ్బిలి రాయుడు,టిడిపి పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!

  2. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

  3. TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!

  4. Miryalaguda : బిజెపి హెచ్చరిక.. దేవాలయ, పర్యావరణ పరిరక్షణకై పోరాటానికి సిద్ధం..!

మరిన్ని వార్తలు