Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

ACB : ఏసీబీకి చిక్కిన లంచగొండి ఆఫీసర్..!

ACB : ఏసీబీకి చిక్కిన లంచగొండి ఆఫీసర్..!

మేడ్చల్ మల్కాజ్గిరి, మన సాక్షి :

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వెంచర్ అనుమతి కోసం రూ. ఐదు లక్షలు రాధాకృష్ణ డిమాండ్ చేశాడు. శనివారం రూ. 3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా రాధాకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికే రూ. లక్ష అడ్వాన్సుగా రాధాకృష్ణ రెడ్డి తీసుకున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

  2. Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!

  4. Suryapet : యూరియా గోస.. బస్తాల కోసం బారులు..!

మరిన్ని వార్తలు