Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు దిగి వచ్చాయి. చాలా కాలం తర్వాత భారీగా ధర తగ్గింది. కొనుగోలుదారులకు ఇదే గోల్డెన్ ఛాన్స్. రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
మరో వారం రోజుల్లో లక్ష రూపాయలకు తులం బంగారం చేరువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ దశలో బుధవారం ఒకేసారి భారీగా పడిపోయింది. 100 గ్రాముల బంగారం కు 7100 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 100 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ మంగళవారం 8,73,800 రూపాయలు ఉండగా 7100 రూపాయలు తగ్గి 8,66,700 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ గోల్డ్ మంగళవారం 100 గ్రాములకు 8,01,000 ఉండగా 7000 రూపాయలు తగ్గి 7,94,000 రూపాయలుగా ఉంది.
హైదరాబాదులో తులం (10 గ్రాముల) బంగారం బుధవారం 22 క్యారెట్స్ 79,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ తులం (10 గ్రాముల) బంగారం 86,670 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
■ Similar News :
-
Gold Price : రికార్డ్ స్థాయిలో రూ.8700 పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..!
-
Gold Price : బంగారం ఆల్ టైం రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే..!
-
Gold Price : గోల్డ్ ధరలకు బ్రేక్.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Gold Price : బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు.. స్వచ్ఛత ఎలా.. అందరూ తెలుసుకోవాల్సిందే..!









