Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్

Holiday : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు విద్యాసంస్థలకు సెలవు..!

Holiday : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు విద్యాసంస్థలకు సెలవు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. పాఠశాలలకు, కళాశాలలకు మరో రోజు సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఒక రోజు సెలవు రానున్నది. ఫిబ్రవరి 14వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఆ రోజు షబ్ ఏ బరాత్ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు మంజూరు చేసింది. ఆ సెలవును సాధారణ సెలవుగా కాకుండా ఐచిక సెలవు కింద ఇచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీన సాధారణ సెలవు కాకపోయినప్పటికీ రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు సెలవులు తీసుకోనున్నాయి. ఆ రోజున సెలవు పాటిస్తాయి.

MOST READ : 

  1. Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Municipal Commissioner : హోటల్స్, బేకరీలు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ.. యాజమాన్యానికి హెచ్చరిక..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

  4. Good News : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. రూ.5లక్షలు పొందే పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

  5. Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు