Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Municipal Commissioner : హోటల్స్, బేకరీలు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ.. యాజమాన్యానికి హెచ్చరిక..!
Municipal Commissioner : హోటల్స్, బేకరీలు మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ.. యాజమాన్యానికి హెచ్చరిక..!
నిజామాబాద్ జిల్లా : భీంగల్, మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలోని హోటల్స్, బేకరీలను మున్సిపల్ కమిషనర్ గంగాధర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పరిశుభ్రత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడొద్దనీ హెచ్చరించారు.
కుళ్ళిన పదార్థాలను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామన్నారు. తిను బండారాలు విక్రయించే వారు మున్సిపల్ నుంచి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలన్నారు.
MOST READ :
-
Nelakondapalli : సివిల్ సప్లై గోదాములలో బియ్యం నిల్వలు పరిశీలించిన చైర్మన్..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
-
Gold Price : పసిడి ప్రియులకు భారీ ఊరట.. తగ్గిన బంగారం ధర..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్
-
Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!









